నల్లగొండ పట్టణానికి చెందిన సామాజిక సేవా కార్యకర్త సీహెచ్ లక్మి బాయికి మనం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ చక్రవర్తి ఆధ్వర్యంలో సరోజినీ నాయుడు జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు.
ఈ నెల 20న హైదరాబాదులోని తెలంగాణ సరస్వతి పరిషత్ తిలక్ రోడ్డు బొగ్గులకుంటలో జరిగే కార్యక్రమంలో అవార్డును అందజేయనున్నారు. సరోజినీ నాయుడు అవార్డును ప్రకటించడం పట్ల పలువురు ఆమెను అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa