ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొన్న మలక్ పేట్ ఎమ్మెల్యే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 23, 2025, 06:46 PM

ఏ టూ జెడ్ సేవ్ ఏర్త్ (ASEZ), వీ ఆర్ వన్ (WAO) అధ్వర్యంలో ఆజాంపురా డివిజన్ పరిధిలో స్వచ్చతా కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మలక్ పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్లను ఊడ్చి శుభ్రం చేశారు. మొత్తం 250 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa