ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విత్ర రంజాన్ మాసం ఉపవాస దీక్షల క్యాలెండర్ ఆవిష్కరణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 24, 2025, 08:54 PM

 ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన కాట శ్రీనివాస్ గౌడ్, మెట్టు సాయి కుమార్
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ గారు మరియు తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు కలిసి రంజాన్ మాసం ఉపవాస దీక్షల క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ పవిత్ర మాసం అందరికీ శాంతి, ఆనందం, అభివృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa