ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫ్లాట్‌గా ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 25, 2025, 10:52 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల నడుమ మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సూచీలు ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. సెన్సెక్స్‌ 101 పాయింట్లు పెరిగి 75,555 వద్ద కొనసాగుతుండగా నిఫ్టీ 9 పాయింట్లు కుంగి 22,546 వద్ద కదలాడుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 86.88 వద్ద కొనసాగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa