పటాన్ చెరు డివిజన్ పరిధిలోని చైతన్య నగర్ లోని శ్రీ మహాదేవుని ఆలయంలో మహాశివరాత్రి పురస్కరించుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఉత్సవాల కరపత్రికను పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు కమర గూడెం వెంకటేష్, ఆలయ కమిటీ సభ్యులు, శివ స్వాములు, తదితరులు ఉన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa