ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కల్లు కాంపౌండ్ లో పిల్లలు కనబడితే చర్యలు తప్పవు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 25, 2025, 03:08 PM

కల్లు కాంపౌండ్ లో పిల్లలు కనబడితే యజమానులపై చర్యలు తీసుకుంటామని కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్యరెడ్డి సూచించారు. మంగళవారం ఆమె డివిజన్ పరిధిలోని కల్లు కాంపౌండ్ యజమానులతో సమావేశం నిర్వహించారు.
ప్రతి కల్లు దుకాణంలో ఆరు సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. 18 ఏళ్ల లోపు పిల్లలను ఎట్టి పరిస్థితుల్లో దుకాణం లోపలికి రానివద్దన్నారు. సమావేశంలో పట్టణ, ఇతర మండలాల నుండి కల్లు కాంపౌండ్ యజమానులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa