ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు ఏకగ్రీవంగా ఎంపిక

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 25, 2025, 03:21 PM

రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూరు నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం మంగళవారం పెద్దలింగాపూర్ గ్రామానికి చెందిన ఎలవేణి రమేశ్, ఇల్లంతకుంట మండల ముదిరాజ్ సంక్షేమ సంఘం.
అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. పెద్దలింగాపూర్ మాజీ సర్పంచ్ గొడిశెల జితెందర్ గౌడ్ ను శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అన్ని కుల అధ్యక్షులు నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa