ఇబ్రహింపట్నం మండలంలోని ఫకీర్ కొండాపుర్ గ్రామానికి చెందిన గుంటి దేవయ్య రెండు మేకలు మంగళవారం విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందాయి. యామపుర్- ఫకీర్ కొండాపుర్ గ్రామల మధ్య చెదలు.
ఆశన్న తోట సమీపంలోని విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ కు కంచెకు పైన వేసుకున్న పిచ్చి మొక్కలను మేకలు మేసే క్రమంలో విద్యుత్ షాక్ కి గుర్తెకి మేకలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa