ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఛాయా సోమేశ్వరాలయంలో పోటెత్తిన భక్తజనం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 26, 2025, 02:53 PM

నల్గొండ జిల్లా కేంద్రంలోని పానగల్ చాయా సోమేశ్వరాలయానికి భక్తులు పోటెత్తినారు. బుధవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని, ఆలయంలో పూజారులు దేవదేవునికి ఉదయం 3 గంటలకే అభిషేకములు నిర్వహించారు.
ఆ తరువాత నుండి భక్తులు మహాశివుని దర్శనార్థం విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు, పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. క్యూ లైన్ లు పాటిస్తూ భక్తులు మహాశివుడిని దర్శనం చేసుకుంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa