ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేదల పక్షపాతి కాసాని ఐలయ్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 27, 2025, 12:23 PM

ప్రాణం పోయేంతవరకు ప్రజల కోసమే పోరాడిన కాసాని ఐలయ్య పేద ప్రజల పక్షపాతి అని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇటీవల మరణించిన సీపీఎం రాష్ట్ర నాయకుడు కాసాని ఐలయ్య సంస్మరణ సభ ఖమ్మంలోని సుందరయ్య భవనంలో బుధవారం నిర్వహించగా ఆయన మాట్లాడారు. రైతు కూలీల, కార్మికుల, వృత్తిదారుల సమస్యలపై నిరంతరం ఉద్యమాలకు ఐలయ్య నాయకత్వం వహించాడన్నారు. పోతినేని సుదర్శన్, నున్నా నాగేశ్వరరావు ఉన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa