రంగారెడ్డి జిల్లా ఎలికట్ట శ్రీ శ్రీ శ్రీ అంభ భవాని మాత దేవాలయానికి మొగిలిగిద్ద గ్రామ వాస్తవ్యులు కక్కునూరి (తౌడు) వెంకటేశం గుప్తా రూ. 3, 00, 000 విలువ చేసే 2. 8 కిలోల వెండి ధారపాత్ర మహా శివుడి అభిషేకానికి ఇప్పించడం జరిగింది. వెంకటేశ్ గుప్తా గారు భవాని మాత టెంపుల్ చైర్మన్ ముత్యాల రాజు కు ఆ యొక్క పాత్ర అందించడం జరిగింది. పాల్గొన్నవారు కమిటీ మెంబర్లు వెంకటరామిరెడ్డి, ఆంజనేయులు గౌడ్ మరియు గ్రామస్తులు, అమ్మవారు భక్తులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa