ఎస్ఎల్బీసీ టన్నెల్ లో చిక్కుకున్న వారి కోసం చేపట్టిన సహాయక చర్యల్లో కీలక పురోగతి కనిపించింది. మరమ్మతుల తర్వాత కన్వేయర్ బెల్ట్ తిరిగి పనిచేస్తున్నట్లు సమాచారం.
సొరంగం కూలినప్పుడు ఈ బెల్ట్ పాడైపోయిన విషయం తెలిసిందే. రెండ్రోజుల పాటు శ్రమించిన ఇంజినీర్లు ఎట్టకేలకు మంగళవారం రీస్టార్ట్ చేశారు. సొరంగంలో మట్టి తవ్వకంలో ఈ బెల్ట్ అత్యంత కీలకంగా పనిచేస్తుందని అధికారులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa