జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో గ్రామ దేవత పోలేరమ్మ ఆలయంలో శుక్రవారం ఆలయ పురోహితులు రామకృష్ణ ఆచార్యులు ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ మహిళ కమిటీ సభ్యులచే కుంకుమ పూజ ఘనంగా నిర్వహించారు.
ఈ కుంకుమ పూజ కార్యక్రమం ప్రతి శుక్రవారం జరపబడును అని ఆలయ పూజారి రామకృష్ణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వంగల రమ్య కోటగిరి లావణ్య, గాలిపెల్లి దివ్యవాణి, ఉప్పుల రూప, కత్రోజు లతా, కడార్ల లావణ్య, తునికి వైష్ణవి, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa