ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ డిగ్రీ కళాశాల, కామారెడ్డిలో విమెన్ ఎంపవర్మెంట్ సెల్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అసిస్టెంట్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ చైతన్య రెడ్డి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. విజయ్ కుమార్ మాట్లాడుతూ మనిషి జీవితంలో మహిళ పాత్ర వెలకట్టలేనిదని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa