కాగజ్ నగర్ మండలం కొత్త సార్సాల గ్రామ పంచాయతీలో శనివారం ఉదయం 11: 00 గంటలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా గ్రామ సభ నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ భాగ్యలక్ష్మి, స్పెషల్ ఆఫీసర్ సుప్రజ మరియు కాగజ్ నగర్ మండల బీజేపీ అధ్యక్షులు పుల్ల అశోక్, గ్రామస్తులు పూదరి మధుకర్, పూదరి సత్యయ్య, బొడ్డు పోచయ్య, అంగల సుజాత మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa