ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘనంగా తిరుమలనాథ స్వామి రథోత్సవం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 10, 2025, 02:42 PM

చిట్యాల మండలం పెద్దకాపర్తి గుట్టపై శ్రీ భూసమేత తిరుమలనాథ స్వామి జాతరలో భాగంగా సోమవారం ఉదయం స్వామివారి రథోత్సవం కనుల పండుగ సాగింది. భక్తులు ఉత్సాహంగా స్వామివారి రథాన్ని లాగి భక్తిని చాటుకున్నారు.
జాతరను విజయవంతం చేసిన భక్తులకు అఖిలపక్ష నాయకులకు దేవస్థానం చైర్మన్ ఓర్సు రాజ్ కుమార్, డైరెక్టర్లు కృతజ్ఞతలు తెలిపారు. సహకరించిన దాతలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa