బీర్కూర్ మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో పట్టా భూమిలో గల రోడ్డు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని కిష్టాపూర్ గ్రామస్తులు సోమవారం తహశీల్దార్ కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఇసుక ట్రాక్టర్లు నడిచే రోడ్డుపై నుండి మాత్రమే ఇసుక ట్రాక్టర్లు రాకపోకలు ఉండేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో సత్యం, రమేష్, నారాయణ, హన్మండ్లు, సాయిలు, సాయిబాబా, శ్రీనివాస్, గంగారాం, మహేందర్ లు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa