నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో గురువారం ఎమ్మెల్సీ కవిత జన్మదినాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ స్థానిక.
నాయకులతో కలిసి విద్యార్థులకు పండ్లు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సా గౌడ్, మోచి గణేష్, రమేష్ యాదవ్, శివ సూరి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa