తెలంగాణలోని విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు పరీక్షల షెడ్యూల్‌ని విడుదల చేసింది. ఏప్రిల్ 9 తేదీ నుంచి ఏప్రిల్.
17వరకు 1 నుంచి 9వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 23న ఫలితాలు వెల్లడించనున్నారు. కాగా, శనివారం నుంచి ఒంటిపూట బడులు మొదలు కానున్న విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa