భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ వర్ధంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లిలో గల భగత్ సింగ్ విగ్రహానికి ఘనంగా టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ అనిల్ కుమార్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు చింతల లింగం, జిల్లా ఉపాధ్యక్షులు టి శ్రీనివాసు, నాగభూషణం, జిల్లా కార్యదర్శి కె. నరేందర్ సీనియర్ నాయకులు అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa