కల్తీ పాలతో ప్రజెంట్ జనరేషన్ చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. మిల్క్ లో చిక్కదనం, తెల్లదనం కోసం మాల్టోడెక్స్‌ట్రిన్, పామోలిన్ లాంటి పదార్థాలు, రసాయనాలు కలుపుతున్నారు.
అయితే, ఇలాంటి కల్తీ పాలను గుర్తించడానికి 5 మి.లీ పాలలో 2 మి.లీ అయోడిన్ వేసి కలపండి. పాలు ముదురు రంగులోకి మారితే మీరు తాగే మిల్క్ లో మాల్టోడెక్స్‌టిన్ కలిసినట్టే అని గుర్తుంచుకోండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa