పూణేలోని వాఘోలి ప్రాంతంలో సోమవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. పిండి మిల్లులో పనిచేసే 27 ఏళ్ల వ్యక్తి 4వ తరగతి చదువుతున్న బాలికకు చాక్లెట్లు ఇస్తానని ప్రలోభపెట్టి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
బాలిక ఉదయం 9 గంటలకు స్కూల్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. పాప ఏడుపు గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa