ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమ్మక్క-సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 27, 2025, 03:45 PM

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ అసెంబ్లీ కీలక వ్యాఖ్యలు చేశారు. కొట్లాడకపోతే కేంద్రం నిధులు ఇవ్వదని, కలిసికట్టుగా పోరాడాల్సిందేనని అన్నారు. కేంద్రంతో గట్టిగా మాట్లాడేందుకు తాము కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతిస్తామని తెలిపారు. సమ్మక్క- సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కుంభమేళాకు నిధులు ఇస్తున్న కేంద్రం, సమ్మక్క- సారలమ్మ జాతరకు ఎందుకు ఇవ్వదని KTR నిలదీశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa