జన్నారం మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన సత్యనారాయణ కుమారుడికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు మంజూరు అయింది. ఈ సందర్భంగా వెంకటాపూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు.
మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడే నిరుపేదలకు మంచి వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు గురువారం ఉదయం బాధితుడికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa