రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గోస పోసుకుంటుందని జిల్లా పరిషత్ మాజీ వైస్ ఛైర్మన్ ప్రేమ్ కుమార్ ఆరోపించారు. గురువారం బీబీపేట్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలలో కాంగ్రెస్ అడ్డగోలు అబద్ధాల హామీలు ఇచ్చిందని తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత సరైన కరెంటు ఇవ్వక రైతుల గోస పోసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 9 గంటల కరెంటు మాత్రమే రైతులకు ఇవ్వడంతో పంటలు ఎండిపోతున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa