ఎల్లారెడ్డి పట్టణములో ప్లాస్టిక్ కవర్ల నిషేధం ఖచ్చితంగా అమలు చేయాలంటూ గురువారం ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ కి బహుజనుల ఆధ్వర్యంలో వినతి పత్రం అందచేసారు. ఎల్లారెడ్డిలో ప్లాస్టిక్ కవర్ల వినియోగం ఎక్కువైందన్నారు.
ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ ఎల్లారెడ్డి పట్టణ కమిటీ అధ్యక్షులు మర్లు సాయిబాబు, సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జిల్లా సలహాదారులు లింగమయ్య, సాయికుమార్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa