అదుపుతప్పి ఓ లారీ స్కూటీని ఢీకొని ఘటన శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. పట్టణ పరిధిలోని చిన్నదర్ పల్లి గ్రామ శివారులో హన్వాడ.
గ్రామానికి చెందిన మామిడిమాడ సత్తయ్య పని నిమిత్తం జిల్లా కేంద్రానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు క్షతగాత్రుడికి వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa