కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని భద్రాల్ తండా జుక్కల్ శాసనసభ్యులు లక్ష్మికాంతారావు రూ 5 లక్షలు మంజూరు చేయడంతో బిచ్కుంద భద్రాల్ తండాలో సీసీ రోడ్డు పనులు శుక్రవారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లికార్జున్ అప్ప ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ అప్పతో పాటు బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్పల్ గంగాధర్, మార్కెట్ వైస్ చైర్మన్ శంకర్, రాజ్ పటేల్, నావషా నాయక్, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa