HCUలో ప్రభుత్వం ఒక్క ఇంచు భూమి కూడా తీసుకోలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఇన్ని దశాబ్దాల నుంచి HYDలో కబ్జా అయిన చెరువులను పునరుద్ధరణ చేస్తున్న ఈ ప్రభుత్వం.. కబ్జా చేస్తుందా? అని ప్రశ్నించారు. కేవలం విద్యార్థులను రెచ్చగొట్టేందుకు ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయన్నారు. కాగా, హెచ్‌సీయూలో పచ్చని అడవిని నాశనం చేయొద్దని శాంతియుతంగా నిరసనకు దిగిన విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్ చేసిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa