ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తక్కెలపాడు గ్రామంలో సన్నబియ్యం పంపిణీ ప్రారంభం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 04, 2025, 04:38 PM

రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సన్నబియ్యము పంపిణీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మిర్యాలగూడ మండలం తక్కెళ్ళపాడు గ్రామంలో గ్రామ కార్యదర్శి శైలజ పౌర సరఫరా కేంద్రంలో అట్టహాసంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీద మధ్యతరగతి వారికి అందించే ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa