ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్ మెట్రో చార్జీల పెంపు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 17, 2025, 10:30 AM

హైదరాబాద్ మెట్రో చార్జీల పెంపు. రూ.6500 కోట్ల భారీ నష్టాల్లో ఉన్నట్లు తెలిపిన L&T మెట్రో సంస్థ.కోవిడ్ సమయంలో తీవ్రంగా నష్టపోయామని, మెట్రో చార్జీలు పెంచాలని అప్పటి ప్రభుత్వాన్ని కోరిన L&T సంస్థ. కానీ అప్పటి ప్రభుత్వం చార్జీల పెంపుకు సుముఖత చూపకపోవడంతో వాయిదా. కానీ ఇప్పుడు చార్జీల పెంపు తధ్యమని అంటున్న L&T సంస్థ.ఇటీవల బెంగళూరులో 44% మెట్రో చార్జీలు పెరగడంతో, హైదరాబాద్ లో ఎంత పెంచాలనే యోచనలో L&T మెట్రో సంస్థ.ఇప్పటికే రూ.59 హాలిడే సేవర్ కార్డు రద్దు, మెట్రోకార్డుపై రద్దీ వేళల్లో 10% డిస్కౌంట్ ఎత్తివేసిన సంస్థ






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa