వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి మట్టేవాడ పోలీసులు ప్రజల భాగస్వామ్యంతో మట్టేవాడ పోలీస్ స్టేషన్ ఎదురుగా శనివారం చలివేంద్రము మరియు మజ్జిగ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని వరంగల్ ఏసీబీ నందిరాం నాయక్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్హెచ్ఓ తుమ్మ గోపి, ఎస్ఐ విటల్, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa