ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషితో సదాశివనగర్ మండల కేంద్రంలో నూతన బీటీ రోడ్ పనులకు నిమిత్తం రూ. 2. 5 కోట్ల రూపాయల ఎమ్మెల్యే ప్రత్యేక నిధులు మంజూరు చేశారు.
ఈ నిధులతో బీటీ రోడ్డు పనులు యుద్ధప్రాతిపాదికన జరుగుతున్నాయి. గత 40ఏళ్లుగా ఈ రహదారి లేకా తిప్పలు ఎదుర్కొంటున్న సదాశివనగర్ పట్టణ ప్రజలకు ఇది గొప్ప ఊరట అని చెప్పొచ్చు. బీటీ రోడ్డు మంజూరు చేసిన ఎమ్మెల్యేకు సదాశివనగర్ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa