ట్రెండింగ్
Epaper    English    தமிழ்

27న రజతోత్సవ సభను విజయవంతం చేయండి: బీఆర్ఎస్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 25, 2025, 01:06 PM

ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని పలు గ్రామాలలో శుక్రవారం మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు 27న వరంగల్ లో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం.
చేయాలని కోరుతూ వాల్ పోస్టర్, కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa