ఖమ్మం నగరం మున్సిపల్ కార్పొరేషన్ 26వ డివిజన్ రామాలయం వీధిలో శుక్రవారం ఉదయం 9-30 గంటలకు స్వఛ్ఛ సర్వేలో భాగంగా డివిజన్స్ అన్నిటినీ ఢిల్లీ నుండి వచ్చిన బృందం తనఖీ చేసింది.
ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం 26 వ డివిజన్ పరిధిలోని రామాలయం వీధి బ్రాహ్మణ బజారులో తడిచెత్త, పొడిచెత్త వేసే డబ్బాలు ప్రజలు వాడుతున్నారా? లేరా? మరియు డివిజన్ లో వీధులన్నీ శుభ్రంగా ఉన్నాయా? లేవా? అన్న విషయం మీద అధికారులు సర్వే నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa