TG: ఓ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానం తో తన భార్యపై ఇంట్లోనే ట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన. వికారాబాద్ జిల్లా దారూర్ మండలం రాజాపూర్ లో చోటుచేసుకుంది. బాబయ్య అనే వ్యక్తి ఓ మహిళను ఇంట్లోనే పెట్రోల్ పోసి తగలబెట్టాడు. స్థానికులు ఫిర్యాదు మేరకు నిందితుడుని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, హత్యకు గురైన మహిళ ఎవరు.. ఎందుకు హత్య చేశారనేదానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa