ఆదిలాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇచ్చోడ మండలం కోకస్ మన్నూర్ సమీపంలో నిర్మల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద స్థలంలో నాలుగు పశువులు కూడా మృతి చెందాయి. గాయపడిన వారిని ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. 'సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa