హైదరాబాద్‌లోని AIG ఆసుపత్రిలో ప్రపంచ సుందరీమణులు సందడి చేశారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను అందాల భామలు సందర్శించారు. పేషంట్లకు మెడికల్ రంగంలో ఉన్న సదుపాయాల గురించి సుందరీమణులకు ఆసుపత్రి వైద్యులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. వీరు సాయంత్రం మహబూబ్‌నగర్‌లోని పిల్లల మర్రిని సందర్శించనున్నారు. ఇక గురువారం వరంగల్‌లో సుందరీమణులు పర్యటించిన సంగతి తెలిసిందే.
![]() |
![]() |