జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ లో ఆదివారం రాత్రి జాతీయ రహదారి-44పై ఇద్దరు టాటా ఏసీ వాహనదారులు ఘర్షణ పడ్డారు. ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. ఓ వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకొనిన ఎస్ఐ లెనిన్ తన సిబ్బందితో కలిసి అక్కడ నుంచి జనాన్ని చెదరగొట్టారు. దెబ్బతిన్న వాహనాలను పోలీస్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa