‘విజయ్-రష్మిక, నన్ను మీ పెళ్లికి ఎందుకు పిలవలేదు?’ అని అడిగిన ఓ చిన్నారి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోపై విజయ్ స్పందించి అందరిని ఆశ్చర్యపరిచాడు.విజయ్ కామెంట్లో అన్నారు “బుజ్జితల్లి… నిన్ను ఇంటికి పిలుస్తాను. నీకు ఇష్టమైన ఫుడ్, స్వీట్స్ ఏమైనా చెప్పు, అన్నీ ఇంట్లోనే చేసుకుని తిందాం.”చిన్నారి పట్ల Vijay చూపిన ఈ ప్రేమాభిమానానికి నెటిజన్లు మెచ్చుతూ, సోషల్ మీడియాలో ఫిదా అవుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa