ఐపీఎల్ 2026 సీజన్లో చీర్లీడర్ల జీతాల వివరాలు తాజాగా వెలువడ్డాయి. కోల్కతా నైట్ రైడర్స్ ప్రతి మ్యాచ్కు రూ.24-25వేలు చెల్లిస్తూ టాప్లో ఉంది. ముంబై ఇండియన్స్, ఆర్సీబీ రూ.20వేలు చొప్పున ఇస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ రూ.15-17వేలు, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ రూ.15-20వేలు, రాజస్థాన్ రాయల్స్ రూ.14-16వేలు, పంజాబ్ కింగ్స్, ఎస్ఆర్హెచ్, ఢిల్లీ క్యాపిటల్స్ రూ.12-15వేలు చెల్లిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa