కొలంబోలో శ్రీలంక అండర్-19 క్రికెట్ జట్టుకు చెందిన ఇద్దరు ఆటగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. హోటల్ బాత్రూమ్‌లో మహిళల వీడియోలు తీశారనే ఆరోపణలపై ఈ అరెస్టులు జరిగాయి. అరెస్టు అనంతరం వారిని వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. మహిళల వీడియోలను ఆన్‌లైన్‌లో షేర్ చేశారా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై శ్రీలంక క్రికెట్ బోర్డు ఇంకా స్పందించలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa