అనకాపల్లి కలెక్టరేట్ లో “కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టుల అమలు పురోగతి, మౌలిక సదుపాయాలు” అంశాలపై శనివారం స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తో కలిసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న మాట్లాడుతూ, 20 సూత్రాల అమలు కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa