పాక్‌పై ఆపరేషన్ సిందూర్ నిర్వహించినందుకు ప్రధాని మోదీకి, భారత సైన్యానికి సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు నీతి అయోగ్ సమావేశంలో సీఎం ప్రసంగించారు. 1971లో ఇందిరా గాంధీ నాయకత్వంలో పాక్ ఓడించి, ఆ దేశాన్ని 2 ముక్కలుగా చీల్చిన చరిత్రను గుర్తు చేశారు. 2047 నాటికి మన దేశాన్ని సూపర్ పవర్ గా, No.1గా నిలబెట్టాలన్న మోదీ సంకల్పాన్ని స్వాగతించారు. ‘వికసిత భారత్’ ప్రణాళికను రూపొందించడం అభినందనీయమని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa