ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి రుతుపవనాల ఆగమనం!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, May 26, 2025, 08:41 PM

తెలంగాణను ముందుగానే నైరుతి రుతుపవనాలు తాకాయి. అయితే, రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొదటిసారి ఇంత త్వరగా రుతుపవనాలు వచ్చినట్లు వాతావరణ విశ్లేషకులు చెబుతున్నారు. గత పదేళ్లుగా జూన్ తొలివారం/ 12, 13 తేదీల్లో రాష్ట్రాన్ని రుతుపవనాలు తాకుతుండగా, ఈసారి మే నెలలోనే రావడం గమనార్హం. కాగా, గత ఏడాది జూన్ 3న, 2021లో జూన్ 5న ముందుగానే రుతుపవనాలు వచ్చాయి. 2019 & 2023లో లేటుగా జూన్ 21న వచ్చాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa