ఖమ్మం జిల్లా వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ (62) గుండెపోటుతో మృతి . గుండెపోటుతో ఇంట్లో కుప్పకూలాగా ఏఐజీ ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన మదన్ లాల్ . ప్రస్తుతం వైరా నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జీగా ఉన్న మదన్ లాల్.2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరపున వైరా నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. 2018, 2023 ఎన్నికల్లో ఓటమి చవి చూశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa