మూడేళ్ల చిన్నారిపై బాలుడు అత్యాచారం చేసిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. మూడేళ్ల బాలికను అదే ఊరికి చెందిన 16 ఏళ్ల బాలుడు తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని జవెనైల్ హోంకు తరలించారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa