ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణపై నిపుణుల కమిటీ ఏర్పాటు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, May 28, 2025, 02:17 PM

కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణపై కాంగ్రెస్ ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ ఏబీ పాండ్య చైర్మన్ గా నిపుణుల కమిటీ నియామకమయింది. ఈ కమిటీ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఎలా పునరుద్ధరణ చేయాలనే అంశంపై పరిశీలింనుంది. మొత్తం ఏడుగురు సభ్యులు, ఇద్దరు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశారు. కేంద్ర జల సంఘం, పూణేలోని CWPRS సలహాల ద్వారా 3 బ్యారేజీల పునరుద్ధరణపై కమిటీ దృష్టి పెట్టనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa