మెదక్ జిల్లా తూప్రాన్ లోని ఇందిరమ్మ మోడల్ హౌస్ ను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు అందజేస్తామన్నారు. లబ్ధిదారులకు మోడల్ హౌస్ చూయించి అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa