కామారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు చిన్నరాజులు ఆదేశాల మేరకు, ఎల్లారెడ్డి మండల బీజేపీ నూతన కమిటీని బుధవారం ప్రకటించారు. 46 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీలో మండల అధ్యక్షులుగా పెద్దెడ్ల నర్సింలు నియమితులయ్యారు.
ఉపాధ్యక్షులుగా ఎం. సాయిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్-2గా వెంకట్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్-3గా రాములు, మరో ఉపాధ్యక్షులుగా నర్సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా బీ. మానసలతో పాటు కార్యవర్గ సభ్యులను ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa